Tuesday, March 16, 2010

వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



రాబోయే సంవత్సరం  లో నైనా నేను మరీ "నెమలికన్ను"  మురళి అంత బాగా కాక పోయినా కనీసం నాకు నచ్చినట్టుగా
  నెలకు ఒక టపా అయినా రాయాలని  కోరుకుంటూ ...

పేరు లో ఉన్న విక్రుతి ని వదలి    కొత్త  సంవత్సరం సాటి తెలుగు వారందరకి   
 సుఖసంతోషాలు, సకల  సౌభాగ్యాలు  ప్రసాదించాలి  అని  మనస్పూర్తిగా  కోరుకుంటూ...

మరొక్కసారి అందరకి వికృతి నామ సంవత్సర  ఉగాది శుభాకాంక్షలు ...